Delhi: డ్రగ్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. రూ.195 కోట్ల డ్రగ్స్ కేసులో హై సెక్యూరిటీ వార్డుకు తరలించారు. ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్)కి అప్పగించబడటానికి ముందు, అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండేవాడు.
Ganesh Festival: స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఎప్పుడు..?
Also Read
గత ఏడాది సెప్టెంబర్ 14న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా.. గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ బాంద్రా సమీపంలో సముద్రం మధ్యలో పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ అద్వాలీని, సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ‘అల్ తయ్యాసా’ అనే బోటులో ఆరుగురు పాక్ జాతీయులను కూడా అరెస్టు చేశారు.
Geetika Srivastava: పాక్‌లో భారత తొలి మహిళా డిప్యూటీ హైకమిషనర్‌గా గీతికా శ్రీవాత్సవ..
ఇద్దరు ఢిల్లీకి చెందిన వ్యక్తులతో హెరాయిన్‌ను రోడ్డు మార్గంలో ఢిల్లీ, పంజాబ్‌లకు తరలించాలని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పంజాబ్ జైళ్లలో ఉన్న నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు స్మగ్లర్లు నడుపుతున్న రాకెట్‌లో భాగంగా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.
Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స
2021లో మోర్బీ డ్రగ్ సీజ్‌లో లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు భరత్ భూషణ్ అలియాస్ భోలా షూటర్ పాత్ర ఉన్నట్లు గుజరాత్ పోలీసులు కనుగొన్నారు. ఇటీవల జైలులో ఉండగానే మరణించిన భూషణ్ పంజాబ్‌లోని జైలులోనే డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!