Selvam: మాజీ ఎమ్మెల్యేకు సెగ.. మళ్లీ సొంత గూటికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ వ్యక్తి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.. దాని కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిశారు.. దీంతో.. పార్టీ అతనపై వేటు వేయగా.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు తగిలాయి.. దీంతో.. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఆ నేత.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.. అయితే.. థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం.. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.. దీంతో.. వెంటనే డీఎంకే అధిష్ఠానం సెల్వంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. నియోజకవర్గంలోనూ తీవ్ర నిరసన జరిగాయి.. తమిళనాడు గత అసెంబ్లీలో డీఎంకే అసమ్మతి నేతగా అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయితే, ఇప్పుడు ఆ నేత మళ్లీ మనసు మార్చుకున్నారు.. డీఎంకే పార్టీలో తిరిగి చేఆరు.. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు సెల్వం.
Read Also: Gold Price: పసిడి పైపైకి.. రూ.51 వేలు దాటేసి..
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
పార్టీ ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో స్టాలిన్, పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మరియు ఇతర సీనియర్ నేతల సమక్షంలో సెల్వం డీఎంకేలో చేరారు. డీఎంకే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2016-21లో థౌజండ్ లైట్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గతంలో, అతను డీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శి మరియు కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కూడా పనిచేశారు.. ఆయన రెండు దశాబ్దాలకు పైగా డీఎంకేలో ఉన్నారు.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు 2020 ఆగస్టు 13న డీఎంకే బహిష్కరించగా.. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు.
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!