Operation Sindoor: పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను కూల్చేశాం.. మన పైలట్‌లు సురక్షితం..
- పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను కూల్చేశాం..
- మన పైలెట్లు అందరూ సురక్షితం..
- ఆపరేషన్ సిందూర్‌పై ఎయిర్ మార్షల్ ఏకే భారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఫైటర్ జెట్‌లను భారత్ కూల్చివేసినట్లు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఏం) ఆదివారం తెలిపారు. ఫైటర్ జెట్లు ఏ జనరేషన్ అని ఖచ్చితంగా చెప్పకున్నా, హైటెక్ ఫైటర్ జెట్‌లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ విమానాలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా నిరోధించామని, వాటిలో కొన్ని విమానాలను ఖచ్చితంగా మేము కూల్చేశామని, వారి వైపు ఖచ్చితంగా నష్టం జరిగిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి తొలిసారిగా త్రివిధ దళాల అధికారులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
Read Also: Indian Navy: కరాచీతో సహా చాలా లక్ష్యాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది..
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, భారత్ ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్‌ను కూల్చేసినట్లు నివేదించాయి. అయితే, పాక్ వైమానిక దళం కోల్పోయిన ఫైటర్ జెట్ల సంఖ్యను అధికారులు పేర్కొనలేదు. ‘‘ నా దగ్గర సంఖ్య ఉంది. దానిని నిర్ధారించుకోవడానికి సాంకేతిక వివరాలను పరిశీలిస్తున్నాము. ’’ అని అన్నారు. పాకిస్తాన్‌కి చెందిన కీలకమైన వైమానిక స్థావరాలను, కమాండ్ సెంటర్లను, సైనిక మౌలిక సదుపాయాలను, ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్నట్లు భారత విమానాల కూల్చివేతపై అధికారులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అయితే, భారత పైలెట్లు అంతా సురక్షితంగా ఇంటికి చేరారని చెప్పారు.
తాజావార్తలు
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!