Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Delhi Election Atishi Misses Time To File Nomination Will Submit Papers Tomorrow

Delhi Assembly Elections: రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం అతిషి

Published Date :January 13, 2025 , 8:24 pm
By Suresh Maddala
  • రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం అతిషి
  • సోమవారం సమయం దాటిపోవడంతో మిస్ అయిన అతిషి
Delhi Assembly Elections: రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం అతిషి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది. దీంతో ఆమె నామినేషన్ వేయకుండా వెనుదిరిగారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొ్న్నాయి. నామినేషన్ వేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుంది. కేజ్రీవాల్‌తో కలిసి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. కానీ సమయం దాటిపోవడంతో ఓటేయలేకపోయారు. అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అతిషిపై బీజేపీ నుంచి రమేష్ బిధూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Norway: ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం! దాదాపు 90% ఎలక్ట్రిక్ వాహనాలే?

ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఇక్కడ మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తోంది. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కూడా తన వంతుగా ప్రయత్నిస్తోంది. ఇలా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 59 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కొంత పేర్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Japan: జపాన్‌లో భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • Atishi
  • bjp
  • congress
  • Delhi Assembly elections

తాజావార్తలు

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions