Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల

సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది.  అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా? … Continue reading Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల