Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?

మనం ఈ లోకాన్ని చక్కగా చూడాలంటే మనకు మంచి కళ్ళు అవసరం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు అందుకే. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న వేళ కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిపోయింది. రోజుకి 7 నుంచి 8 గంటల పాటు మనం డెస్క్ టాప్, ట్యాబ్ ల ముందు కూర్చుంటాం. అంతకంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తుంటాం. అయితే, ఎక్కడ పనిచేస్తున్నా.. కంటిని సంరక్షించుకోవడం అత్యవసరం. * కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. … Continue reading Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?