RG Kar verdict: ఆర్జీ కర్ కేసులో ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
- ఆర్జీ కర్ హత్య కేసుపై కోల్‌కతా హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వం పిటిషన్..
- దోషి సంజయ్ రాయ్ కి మరణశిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్..
- నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar verdict: ఆర్జీ కర్ హస్పటల్ లో జూనియర్ డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోల్ కతా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీబీఐ బెంగాల్ సర్కార్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసును విచారించిన ఏజెన్సీగా శిక్ష విషయంలో కోర్టును ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది.
Read Also: Karnataka CM Post: కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనే కోరిక డీకే శివకుమార్కు ఉంది..
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
అయితే, ఈ కేసులో నిందితుడికి సీల్దా కోర్టు విధించిన శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వ కోల్‌కతా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం.. అందరి వాదనలు విన్న తర్వాతే సర్కార్ దాఖలు చేసిన అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సీబీఐ, మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు మరోసారి వింటామని చెప్పుకొచ్చింది. వచ్చే సోమవారం ( జనవరి 27) ఈ కేసుపై విచారణను జరుపుతామని తెలిపింది.
Read Also: Molly Wood : ఏడాదిగా ఆ హీరోతో దోబుచూలాడుతోన్న హిట్టు
కాగా, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కేసుపై ఇటీవల విచారణ చేసిన కోల్‌కతాలోని సీల్దా న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఉరి శిక్ష విధించడానికి అరుదైన కేసు కేటగిరీలోకి రాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఈ తీర్పుపై అసంతృప్తిగా ఉందన్నారు. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!