Himanta Biswa Sarma: గాంధీల కన్నా ఎక్కువ అవినీతిపరులు ఉంటారా.? అస్సాం సీఎం ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురించి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం ఎదురుదాడి ప్రారంభించారు.
Read Also: Butter Chicken: “బటర్ చికెన్” కోసం ఢిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటం..
Also Read
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
గాంధీల కన్నా అవినీతిపరులు దేశంలో ఎవరూ ఉండరని ఆయన హిమంత శనివారం విమర్శించారు. ‘‘అయితే నేను ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాను, గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా? – బోఫోర్స్ స్కామ్, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అండర్సన్ తప్పించుకోవడం, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి (జాబితా. చాలా పెద్దది మరియు ఇది కొనసాగుతుంది)’’ అంటూ ట్విట్టర్‌లో ఆరోపించారు.
అంతకుముందు.. అవినీతిలో ఎలా మునిగి తేలాలి..? అనే అంశంపై ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హిమంత బిశ్వ సర్మ పాఠాలు చెప్పగలరంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్ర జనవరి 25 వరకు అస్సాం మీదుగా 17 జిల్లాల గుండా మొత్తం 833 కిలోమీటర్లు ప్రయాణించనుంది.
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?