BSF Jawan Released: పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల..
- భారత బీఎస్‌ఎఫ్ జవాన్‌ను విడిచిపెట్టిన పాకిస్తాన్..
- 20 రోజుల తర్వాత పాక్ నుంచి జవాన్ పూర్ణమ్ సాహు విడుదల..
- పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్‌ఎఫ్ జవాన్ పీకే సాహు..
- అట్టారి సరిహద్దు దగ్గర జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSF Jawan Released: పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది. అయితే, బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్‌కి చెందిన జవాన్ పూర్ణమ్.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 23న సరిహద్దు దగ్గర కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దానికింద రెస్ట్ తీసుకున్నారు. అయితే, ఆ చెట్టు పాక్ భూభాగంలో ఉన్న విషయాన్ని గమనించలేకోపోయారు.
Read Also: Daggubati Purandeswari: బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం!
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ఇక, సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్స్ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ ను కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని విడుదల చేయాలని రెండు దేశాల భద్రతా దళాలు సుదీర్ఘ చర్చలు జరిపాయి. మరోవైపు జవాన్ పూర్ణమ్ ఫ్యామిలీ సైతం తీవ్రంగా ఆందోళన చెందింది. గర్భిణి అయిన అతడి భార్య.. భర్త విడుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. కొన్నాళ్లపాటు భారత్ అధికారుల అభ్యర్థనలు పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ సమాధానం చెప్పుకొచ్చారు.
అయితే, ఈనెల మొదటివారంలో ఇండియన్ ఆర్మీ కూడా పాక్ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో ఉన్న భారత్-పాక్ సరిహద్దులోకి ఓ పాక్ రేంజర్ చొరబడి.. అనుమానాస్పదంగా కనిపించడంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిని పట్టుకున్నారు. దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో జవాన్ పూర్ణమ్‌ను అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!