Yediyurappa: పోక్స్ కేసులో హైకోర్టుకు యాడియూరప్ప.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!
- పోక్స్ కేసులో హైకోర్టుకు యాడియూరప్ప
- కేసు కొట్టేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి
- గురువారమే ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోక్స్ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యాడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు హైకోర్టులో యాడియూరప్ప పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. రిపోర్టర్లకి షాక్ ఇచ్చిన హేమ!
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ఇదిలా ఉంటే పోక్సో కేసులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో యాడియూరప్పపై పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో సదాశివనగర్ పోలీసులు మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ తదుపరి విచారణ కోసం నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
ఫిబ్రవరిలో డాలర్స్ కాలనీలోని బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన సమావేశంలో తన కుమార్తెను వేధించాడని 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యాడియూరప్పపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి ఖండించారు. తనకు కుట్రలకు పాల్పడే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని యాడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి జూన్ 17న యాడియూరప్పను సీఐడీ మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో మాజీ సీఎంను అరెస్టు చేయకుండా సీఐడీని నిలుపుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Elon Musk: పుట్టిన రోజున ఎలాన్ మస్క్ కు భారీ షాక్..అదేంటంటే ?
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!