Elon Musk: పుట్టిన రోజున ఎలాన్ మస్క్ కు భారీ షాక్..అదేంటంటే ?
- ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ కి షాక్
- ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్
- మొదటి స్థానంలో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్
- కేవలం 3 బిలియన్ డాలర్ల మార్జిన్‌తో మస్క్ ను వెనక్కి తోసేసిన బెజోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు. ఇప్పుడు మొదటి స్థానంలో అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాను సవరించింది. కొత్త జాబితా ప్రకారం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కాగా ఉన్నారు.
READ MORE: Kalki 2898 AD: మొదటి రోజు కల్కి ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ఈ ఇద్దరు బిలియనీర్ల నికర విలువలో పెద్దగా తేడా లేదు. బుధవారం వరకు.. “ఎక్స్”, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. కానీ గురువారం.. జెఫ్ బెజోస్ నికర విలువ ఎలాన్ మస్క్ కంటే $ 3 బిలియన్లు ఎక్కువగా మారింది. ఎలాన్ మస్క్ నికర విలువ $751 మిలియన్లు పెరిగి.. మొత్తం నికర విలువ $217 బిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో.. జెఫ్ బెజోస్ నికర విలువ $ 3.97 బిలియన్లు పెరిగి.. మొత్తం సంపద $ 220 బిలియన్లకు చేరుకుంది. అంటే కేవలం 3 బిలియన్ డాలర్ల మార్జిన్‌తో జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు
READ MORE: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
టాప్-10 బిలియనీర్ల జాబితా..
టాప్-10 బిలియనీర్ల జాబితాలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ తర్వాత బెర్నార్డ్ ఎన్రాల్ట్ నిలిచాడు. ఈ జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ నాలుగో స్థానంలో, లారీ పేజ్ ఐదో స్థానంలో, బిల్ గేట్స్ ఆరో స్థానంలో నిలిచారు. అదే సమయంలో, స్టీవ్ బాల్మర్ ఏడో స్థానంలో, సెర్గీ బ్రిన్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. టాప్-9లో లారీ ఎల్లిసన్, టాప్-10లో వారెన్ బఫెట్ ఉన్నారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!