ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్ రష్యాలో. రష్యాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఒక వంతెన కూలిపోవడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు. ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2024.. 24 పతకాలతో భారత్..! 26వ ఎషియన్…
ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్! పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై…
పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో షాకింగ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఓ వైపు లాక్‌డౌన్.. ఇంకో వైపు అన్ని ధరలు అమాంతంగా పెరిగిపోవడం... మరోవైపు ఉద్యోగాలు లేని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌వో అడ్వాన్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
Cowin Portal: డేటా లీక్‌కు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ వివరాలు లీక్ అయినట్లు సోమవారం క్లెయిమ్ చేయబడింది.
North Korea Puts Capital In 5-Day Lockdown: ఉత్తర కోరియాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిమ్ సర్కార్ మాత్రం దీన్ని కరోనా అని పిలవకుండా ‘‘శ్వాసకోశ అనారోగ్యం’’ అనే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజధానికే పరిమితం అయిందా..? లేక పోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధించిందా..? అనేది స్పష్టంగా తెలియడం…
China Corona: ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడుతాడు అన్న సామెత గుర్తుందిగా.. ఇప్పుడు చైనా పరిస్థితి అదే. తాను కనిపెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఆ దేశాన్ని వదలట్లేదు.
Christmas Gift : ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులకు లక్ష డాలర్లు బోనస్‌గా ప్రకటించింది.