Bengaluru: ఇంత దారుణమా.. తండ్రి అప్పు కట్టలేదని కూతురిపై అత్యాచారం
- బెంగళూరులో తండ్రి అప్పు చెల్లించలేదని కూతురిపై అత్యాచారం..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు..
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఉత్తర తాలూకాలో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని మైనర్ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాదనాయకనహళ్లిలో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని తక్షణమే అరెస్టు చేశారు.
Read Also: Group 1 Mains Exam: ఒక్క నిమిషం ఆలస్యం.. అనుమతించని అధికారులు!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇక, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మేరకు రవి కుమార్ (39) దగ్గర బాలిక తండ్రి 70 వేల రూపాయల అప్పు తీసుకుని 30 వేల రూపాయలు తిరిగి చెల్లించాడు. మరో రూ.40 వేలు అసలుతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తం వసూలు చేసుకునేందుకు తరచూ రవికుమార్ బాలిక తండ్రి కోసం ఇంటికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి అప్పు చెల్లించాలని బాలికపై బెదిరింపులకు దిగాడు.. ఆ తర్వాత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, మైనర్‌కు బలవంతంగా బుగ్గపై ముద్దు పెట్టి ఆ ఫొటోను నెట్టింట షేర్ చేస్తానని బాలిక తండ్రిని బెదిరించాడు. ఈ విషయాన్ని మైనర్ కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయడంతో అతనిపై కేసు ఫైల్ చేశారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!