Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Asaduddin Owaisi Slams Dhurandhar 2 Ranveer Singh Box Office

Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..

Published Date :March 28, 2026 , 3:06 pm
By BV Reddy
  • ధురంధర్ ఒక చెత్త సినిమా..
  • ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Asaduddin Owaisi: భారత్‌తో పాటు ప్రపంచదేశాల్లో ‘‘ధురంధర్-2’’ హవా కొనసాగుతోంది. కలెక్షన్లతో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తుండగా, మరోవైపు ఈ సినిమాను విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా విమర్శకులు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు.టైమ్స్ నౌ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాను ‘‘బక్వాస్’’( చెత్తసినిమా)గా అభివర్ణించారు. సినిమా హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ‘‘అది అసలు సినిమానా?’’ అని ప్రశ్నించారు. మూడు గంటలు అర్థం లేని గారడీ అంటూ కొట్టిపారేశారు.

Read Also: Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది

ఆదిత్య ధర్ నిర్మించిన, రణవీర్ సింగ్ నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించిన తరుణంలో ఓవైసీ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మూడు గంటలు ఈ సినిమాను చూసేందుకు తనకు సమయం లేదని, ఈ సినిమా ఏం మేసేజ్ ఇస్తుందని, ముస్లింలపై సందేహాలు రెకెత్తించేలా సినిమా రూపొందిచారు’’ అని ఆయన అన్నారు. ఇలాంటి సినిమాలపై దృష్టి పెట్టడం కన్నా వాటిని పట్టించుకోకపోవడానికే ప్రాధాన్యత ఇస్తానని ఓవైసీ అన్నారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన సినిమా పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా కొనసాగుతుంది. కరాచీలోని నేరసామ్రాజ్యం లోని ఇండియన్ ఏజెంట్ ఎంటరవ్వడం, అక్కడి మాఫియాను శాసించడం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. IC-814 హైజాకింగ్, భారత పార్లమెంట్ దాడి మరియు ముంబై దాడులు వంటి నిజ జీవిత సంఘటనలు కూడా ఇందులో కనిపిస్తాయి. జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ నిర్మించిన ‘ధురందర్ 2’ మార్చి 19న విడుదలైంది. ఈ చిత్రం భారతదేశంలో రూ. 715.72 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,128 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఒరిజినల్ ‘ధురందర్’ దేశీయంగా రూ. 840 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి, సీక్వెల్‌పై భారీ అంచనాలను నెలకొల్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Asaduddin Owaisi
  • Bollywood
  • box office 2026
  • Dhurandhar 2

తాజావార్తలు

  • Asaduddin Owaisi: ధురంధర్ ఒక చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్..

  • New Digital Payment Rules: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. డిజిటల్‌ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!

  • Sundar C : తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్‌ దర్శకుడు

  • Amaravati Farmers Get Relief: అమరావతి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

  • Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions