Manchu Lakshmi: ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్ కోసమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును వెలిగించేందుకు నటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి నేతృత్వంలోని **‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం 2026 అత్యంత వైభవంగా జరిగింది. హెచ్‌ఐసీసీలో జరిగిన ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు హాజరయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి లక్ష్మీ మంచు సంకల్పాన్ని అభినందించారు.
Also Read :Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..
Also Read
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
ఈ వేడుకలో సినిమా తారలు ఒక గొప్ప ఆశయం కోసం ర్యాంప్ వాక్ చేశారు. ప్రముఖ డిజైనర్ రామ్‌జ్ రూపకల్పన చేసిన అద్భుతమైన దుస్తుల్లో తారలు మెరిసిపోయారు. లక్ష్మీ మంచుతో పాటు పాయల్ రాజ్‌పుట్, ఫరియా అబ్దుల్లా, సీరత్ కపూర్, హేబ్బా పటేల్, ప్రియదర్శి, నిఖిల్ విజయేంద్ర సింహ, శివ కందుకూరి వంటి యువ తారలు, జయప్రద, సుహాసిని వంటి సీనియర్ నటీమణులు ఈ ప్రదర్శనలో భాగస్వాములై సందడి చేశారు. ఈ క్రమంలో లక్ష్మీ మంచు మాట్లాడుతూ “ప్రతి బిడ్డకు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్య అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలలే సామాజిక మార్పుకు పునాదులు. ఈ నిధుల సేకరణ కార్యక్రమం ద్వారా మేము సేకరించే ప్రతి రూపాయి ఒక చిన్నారి భవిష్యత్తును మారుస్తుంది. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు,” అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!