Arvind Kejriwal: మూడోసారి ఈడీ ముందు హాజరుకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.
Read Also: UPI Payments : యూపీఐ సరికొత్త రికార్డు.. ఒక్క నెలలో రూ.18 లక్షల కోట్ల లావాదేవీలు
Also Read
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
నవంబర్ 2, డిసెంబర్ 21న గతంలో రెండు సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రెండు సందర్భాల్లో విచారణకు హాజరుకాకపోవడంతో మూడో సారి నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ ఈడీకి సహరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అతడిని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు ఆప్ చెబుతోంది. ‘‘ఎన్నికల ముందు నోటీసులు ఎందుకు పంపారు..? ప్రచారం నుంచి కేజ్రీవాల్‌ని అడ్డుకోవడానికే ఈ నోటీసులు’’ అంటూ ఆయన పార్టీ ఆరోపించింది.
గతంలో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ని సీబీఐ ఏప్రిల్ నెలలో ప్రశ్నించింది. ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో ఆప్‌కి చెందిన మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌తో పాట్ ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!