Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీని పొడగించే అవకాశం..?
- వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్ కాలాన్ని పొడగించే అవకాశం..
- వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు టైం కావాలంటున్న ప్రతిపక్షాలు..
- బీజేపీ ఎంపీ నుంచి కూడా ఈ తరహా ప్రతిపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
Read Also: EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్‌గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
అయితే, ఈ కమిటీని పొడగించాలని ప్రతిపక్షాలు ఇప్పటికే కోరుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా కమిటీ కాలాన్ని పొడగించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. కమిటీలోని అధికార, ప్రతిపక్ష ఎంపీలు వచ్చే ఏడాది జూలైలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వరకు పొడగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ప్యానెల్ పదవి కాలాన్ని పొడగించాలని అభ్యర్థించిన ఒక రోజు తర్వాత నిషికాంత్ దూబే నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులు కమిటీ చైర్ పర్సన్ జగదాంబికా పాల్ నిర్ణీత గడువు అంటే, నవంబర్ 29లోగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపాదిత వక్ఫ్ చట్టంలో అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు బోర్డులో మహిళా సభ్యులకు, ముస్లిమేతరులను కూడా చేర్చాలనే నిబంధన పెట్టారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!