Nepal: నేపాల్‌లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..
- నేపాల్‌ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..
- పలు చోట్ల వరదలు
- విరిగిపడిన కొండచరియలు..
- 14 మంది మృతి మరో 9 మంది మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు. నేపాల్ మాత్రమే కాకుండా భారత్ లోని హిమాలయ రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో వరదలు తీవ్ర నష్టాలను కలిగించాయి. వీటి వల్ల మిలియన్ల మంది ప్రభావితమయ్యారు.
Read Also: Raj Tarun Lover Lavanya: రాజ్‌తరుణ్‌కు చాలా మందితో ఎఫైర్స్.. లావణ్య షాకింగ్ కామెంట్స్!
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
జూన్ నుండి సెప్టెంబరు వరకు రుతుపవనాల వర్షాలు దక్షిణ ఆసియా అంతటా ప్రతి సంవత్సరం విస్తృతంగా మరణాలు, విధ్వంసాలకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులు, రోడ్ల నిర్మాణం పెరగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాలయ దేశంలోని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
మరోవైపు భారత్‌లోని అస్సాంను వరదలు ముంచెత్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ప్రవాహం పెరిగింది. అస్సాంలో మే నుంచి కురుస్తున్న వర్షాల కారనంగా మరణించిన వారి సంఖ్య 58కి చేరుకుంది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?