Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Star Kids Who Are Becoming Directors Not Heroes

Star Kids : హీరోలుగా కాదు.. దర్శకులుగా మారుతోన్న స్టార్ కిడ్స్

Published Date :May 14, 2025 , 2:41 pm
By subbarao kilari
Star Kids : హీరోలుగా కాదు.. దర్శకులుగా మారుతోన్న స్టార్ కిడ్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఇండస్ట్రీలో వారే తోపు హీరోలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు. నార్త్, సౌత్ బెల్ట్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ ఓ దశకు చేరుకుంది. ఒకరు ఆచితూచి సినిమాలు చేస్తుంటే మరొకరు పాలిటిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. హీరోల డెసిషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినా.. వీరి వారసుల ఆ చరిష్మాను కంటిన్యూ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. కానీ స్టార్ కిడ్స్ మాత్రం యాక్షన్ వద్దు డైరెక్షన్ ముద్దు అని అటువైపు అడుగులు వేస్తున్నారు.

Also Read : Nithiin : విజయ్ దేవరకొండ కోసం త్యాగం చేసిన నితిన్

బాద్ షా సన్ ఆర్యన్ ఖాన్, విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఆ మార్గంలోనే ప్రయాణం మొదలు పెట్టారు. ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టి ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌’ అనే ఓటీటీ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు.  త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.  అతడి ఫస్ట్ డెబ్యూ డైరోక్టోరియల్లో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆలియా భట్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి టాప్ యాక్టర్స్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. ఇక తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అతడి సినీ కెరీర్ సినారియో మొత్తం మారిపోయింది. ఆయన వారసుడిగా కొడుకు జాసన్ సంజయ్ ఆ బాధ్యతలు టేకప్ చేస్తాడనుకుంటే యాక్టింగ్ కాదు డైరెక్టర్ అవుతా అంటూ మెగాఫోన్ పట్టాడు. టొరంటో ఫిల్మ్ స్కూల్లో చదివిన సంజయ్ షార్ట్ ఫిల్మ్స్ తో మెప్పించాడు. ఆ అనుభవంతో కెమెరాను హ్యాండిల్ చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తొలి మూవీని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  ఇలా ఇద్దరి స్టార్ కిడ్స్ యాక్షన్ కంటే డైరెక్షన్ బెటర్ అని ముందుకు సాగుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aryan Khan
  • Jason Sanjay
  • shah rukh
  • vijay thalapathy

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions