స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్…
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఇండస్ట్రీలో వారే తోపు హీరోలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు. నార్త్, సౌత్ బెల్ట్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ ఓ దశకు చేరుకుంది. ఒకరు ఆచితూచి సినిమాలు చేస్తుంటే మరొకరు పాలిటిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. హీరోల డెసిషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినా.. వీరి వారసుల ఆ చరిష్మాను కంటిన్యూ చేస్తారని వెయిట్…
తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. వన్ ఫైన్ డే ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చాడు. యాక్టింగ్‌కు పర్మినెంట్ గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేశాడు. జననయగన్ సినిమా తర్వా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని స్పష్టం చేసాడు. విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై…
కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30ప్లస్, 40 ప్లస్ బ్యాచే. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్లు అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్ స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి. అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం…
లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, దర్శకులతోనే సినిమాలు చేయటం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌కు సహకారాన్ని అందిస్తూ ఎంకరేజ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్ సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకులు, మీడియాలో ఆసక్తిని…
Jason Sanjay in Shankar Daughters Family Pic: ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య రెండో వివాహం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ సినీ ప్రముఖులు చాలా మంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంగీత కార్యక్రమంలో ప్రముఖ హిందీ నటుడు, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్, దర్శకుడు అట్లీ, శంకర్ రెండో కూతురు అదితి శంకర్ అలరించారు. ఇక వీరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో…
Jason Sanjay Vijay pursued a Film Production Diploma at Toronto Film School : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా…
Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut with Lyca Productions : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయన కుమారుడి కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమారులందరూ హీరోలుగా మారుతూ ఉంటే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా మారుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.…