బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఇండస్ట్రీలో వారే తోపు హీరోలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు. నార్త్, సౌత్ బెల్ట్‌లో ఓ ఊపు ఊపేసిన ఈ ఇద్దరు స్టార్స్ కెరీర్ ఓ దశకు చేరుకుంది. ఒకరు ఆచితూచి సినిమాలు చేస్తుంటే మరొకరు పాలిటిక్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. హీరోల డెసిషన్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినా.. వీరి వారసుల ఆ చరిష్మాను కంటిన్యూ చేస్తారని వెయిట్…
బాలీవుడ్ లో కొత్త తరం యాక్టర్ల హవా స్టార్టైంది. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నెపోటిజం అన్నా నెపో కిడ్స్ అన్నా ఎక్కడా ఈ ఒరవడి ఆగట్లేదు. అయితే నేరుగా సిల్వర్ స్రీన్ పైకి రావడానికి తాము యాక్టింగ్ కు సెట్ అవుతామా లేదా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఓటీటీ ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు లవ్యాపాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతుంటే అంతకు…
ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ 'జవాన్'గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రతి నెలా #AskSRK సెషన్‌లో షారూక్ ఖాన్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటాడు. అందులో భాగంగా ఇటీవల ఫ్యాన్స్ తో మాట్లాడాడు షారూఖ్.
తమ అభిమాన హీరో హీరోయిన్ ఎదురుగా కనిపిస్తే అభిమాని ఆనందమే వేరు. తనతో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని పక్కనే నిలబడాలని మాట్లాడుతుంటే చూడాలని ఆ ఉత్సాహమే వేరుంటుంది. ఆ అభిమానం కాస్త ముదిరితే సెలబ్రెటీలకు ఇబ్బందిని గురిచేస్తుంటారు అభిమానులు. పిచ్చి పరాకాస్ట అన్నట్టు అనే విధాంగా వుంటుంది. అయితే మన బాలీవుడ్ బాద్ షా ఒక ప్లేస్ కనిపించాడు ముందు అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయిన అభిమానులు తాను నడుస్తూ ముందకొస్తుంంటే తన అభిమాన హీరో దగ్గరకు పరుగులు…