Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preethi Mukundan: సౌత్ యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తన అందం, అభినయంతో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే, నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ‘డాన్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఈమెకు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ మూవీ ద్వారా ఎజిల్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్‌గా ఫీమేల్ సెంట్రిక్ స్టోరీతో రాబోతున్న సినిమా కావడం విశేషం.
ఈ మూవీ కథ మొత్తం ప్రీతి ముకుందన్ చుట్టూనే తిరుగుతుందని, ఆమె నటనకు మంచి స్కోప్ ఉండే విధంగా సినిమాను దర్శకుడు తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఈ అమ్మడు ఈ పాత్రకు, కథకు పర్ఫెక్ట్గా న్యాయం చేస్తుందని, బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చ నడుస్తోంది. అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Preethi Mukundan: ప్రీతి ముకుందన్ లేడీ ఓరిఎంటెడ్ మూవీ?
-
Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
-
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
-
Kaka Vs Viswambhara: ‘కాకా’ ఓకే.. ‘విశ్వంభర’ చప్పుడు లేదేంటి బాసూ..!
-
Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!