AI Images: రోజురోజుకు ప్రపంచం కొత్త రంగులను పులుముకుంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతిదీ అందులోనే కనిపిస్తుంది. ప్రపంచం ఇంత చిన్నదా అని అనిపించకమానదు. ఒకప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయడం ట్రెండ్..
Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది.
NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు.
Prabhas: సింగిల్ కింగులం.. అంటూ చెప్పుకొచ్చినా హీరోలందరూ పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. మొన్న కరోనా సమయంలోనే చాలామంది హీరోలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేశారు.
తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్ పెరుగుతుంది అంటున్నారు. �
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఓ వైపు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి.. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు.. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సినీ హీరోలు ఎవరూ ఈ వ్యవహారంపై స్పందించొద్దు అంటున్నారు సినీ పరిశ్రమలోని పెద్దలు.. అయినా అక్కడక్కడ కొంతమంది ట