Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbu – Nayan: సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెండితెరపైనే కాకుండా బయట కూడా భారీ సెన్సేషన్ సృష్టించిన స్టార్ జోడీ శింబు – నయనతార. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ ఒకే స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
‘డ్యూడ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ ప్రస్తుతం శింబుతో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం నయనతారను సంప్రదించినట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్ ఆమెకు కథ వినిపించారని, ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌ను వెండితెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.
Also Read
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
- Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
- RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Irumudi : 'ఇరుముడి' నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
గతంలో ‘వల్లభ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఈ జంట రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘ఇదు నమ్మ ఆళు’ సినిమాలో చివరిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేదు. సరిగ్గా పదేళ్లకు మళ్లీ ఈ కాంబో రిపీట్ కానుందన్న న్యూస్ బయటకు రావడంతో శింబు – నయన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి శింబు ప్రాజెక్ట్‌కు ఆమె వైపు నుంచి అధికారికంగా ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!