గత వారం బోలెడన్నీ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేశాయి. దీపావళికి పోటీ పడ్డ సినిమాలు డ్రాగన్, తెలుసు కదా, కె ర్యాంప్ పలు ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా కీర్తిస్వారన్ డైరెక్ట్ చేసిన డ్యూడ్ అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజై రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల మార్క్ అనుకున్న…
తమిళ సినీ ఇండస్ట్రీలో ‘లవ్ టుడే’ సినిమాతో నటుడిగా, డైరెక్టర్‌గా సంచలన ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్, ‘డ్రాగన్’ సినిమాతో తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేశాడు. ఈ ద్విభాషా మూవీ తమిళ, తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేస్తూ అతని ఫేమ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్‌లో ఉన్న ప్రదీప్, ఇప్పుడు బిగ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాతో కీర్తిస్వరన్…
ప్రదీప్ రంగనాథన్ తన దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన ఇటీవలి హిట్ ‘డ్రాగన్’తో తమిళం మరియు తెలుగు రెండు భాషల్లోనూ విజయం సాధించి విపరీతమైన జనాదరణ పొందాడు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్, ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ తమిళం-తెలుగు ద్విభాషా చిత్రాన్ని…