Shahrukh Khan: కింగ్ ఆఫ్ బాలీవుడ్… రొమాన్స్‌కి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ని అందరూ కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు. లవ్ స్టోరీస్, లవ్ సీన్స్ లో షారుఖ్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజులో ఉంటుంది. అయితే లేటెస్ట్ గా తన కంబ్యాక్ తర్వాత షారుఖ్ ఖాన్ రొమాన్స్ విషయంలో రూటు మార్చినట్లు ఉన్నాడు.
షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న డంకీ నుంచి రీసెంట్‌గా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హార్డీ పాత్రలో షారూక్, మను పాత్రలో తాప్సీ మధ్య ఉండే ప్రేమను తెలియజేసే ఈ పాటకు వరల్డ్ వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులతో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాటకు ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి జవాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ డంకీలోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. షారూక్, దీపిక మధ్య జవాన్ మూవీలో చూపించిన కుస్తీ సీన్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డంకీలోనూ రిపీట్ చేయబోతున్నారు కింగ్ ఖాన్. దీని గురించి ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అవుతూ షారూక్ సరికొత్త రొమాంటిక్ పంథాను కనుగొన్నారని మాట్లాడుకుంటున్నారు.
Also Read
- Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
Sabhi actress ko #ShahRukhKhan ke sath hi kushti karni hai sayad🤣#TaapseePannu #RajkumarHirani #DunkiTeaser #Dunki #HappyBirthdaySRK https://t.co/4XjHSLRqnI
— Gautam (@gautam0092) November 2, 2023
Drawing parallels between the dhobi-pachaad scenes in #LuttPuttGaya and Jawan – SRK's romance is timeless!#Dunki pic.twitter.com/IgbNRNemlv
— Krutika_sain 🔥💥 (@its__Krutika) November 25, 2023
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!