మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు…
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే అంచనాలు వేస్తూ ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సలార్ నుంచి ఫైనల్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సలార్…
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా…
ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్…
ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది.…
పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే…
అయిదేళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023… బాలీవుడ్ గోల్డెన్ కి మళ్లీ తీసుకొని వచ్చింది, ఇందుకు మొదటి కారణం షారుఖ్ ఖాన్ మాత్రమే. తన పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్… 2023లో రెండు సినిమాలు రిలీజ్ చేసి రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు. పఠాన్, జవాన్ సినిమాలు షారుఖ్ ని తిరిగి బాలీవుడ్ బాద్షాగా నిలబెట్టాయి.…
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ మూడో వారంలో జరగబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో కింగ్ ఖాన్, డైనోసర్ తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. దీంతో క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది. ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి కూడా దిగారు. ఫామ్ లో ఉన్న కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు అంటుంటే సలార్…