ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే…
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే…
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్…
డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ…
బాలీవుడ్ లో ఐకానిక్ క్యారెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది ‘మున్నా భాయ్’ క్యారెక్టర్. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ‘మున్నా భాయ్ MBBS’ సినిమాతో మున్నాభాయ్ క్యారెక్టర్ ప్రయాణం మొదలయ్యింది. సంజయ్ దత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. మున్నాభాయ్ కి హిందీలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్…