కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు చేసిన షారుఖ్… పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాడు. పఠాన్ వెయ్యి కోట్లైతే, జవాన్ 1150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి షారుఖ్ కెరీర్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒకే ఇయర్ రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఉన్న హీరోగా షారుఖ్ ని నిలబెట్టాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ అన్ని సెంటర్స్ నుంచి బయటకు రాలేదు కానీ షోస్ కంప్లీట్ అయిన చోట మాత్రం టాక్ బాగానే ఉంది. అయితే మార్నింగ్ షో దాదాపు ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి రియల్ మౌత్ టాక్ తెలియాలి అంటే మ్యాట్నీ షో వరకూ వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “SRKs DISASTER DONKEY” ట్యాగ్…
పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లోకి దిగి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు రాబట్టిన షారుఖ్, ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. హ్యాట్రిక్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం షారుఖ్ ఇప్పుడు తన ట్రాక్ మార్చి ఎమోషనల్ రైడ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్…
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ సీజ్ ఫైర్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి ఇండియా మొత్తం ఒకటే టాపిక్… డంకీ, సలార్ సినిమాలకి క్లాష్ జరుగుతుంది, ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? అనేది ఇప్పుడు సినీ అభిమానుల్లో బేతాళ ప్రశ్నగా మిగిలింది. కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కింగ్ ఎవరో తెలిసిపోయే వార్ ఇది… ఇలా ఎన్ని పదాలు వాడాలో అన్నింటినీ షారుఖ్-ప్రభాస్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే…
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో డంకీ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ కాబట్టి డంకీ బాక్సాఫీస్ లెక్కలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. ఇప్పటికే 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో…
సలార్ సినిమా సోలోగా వస్తే బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ కానీ కావాలనే షారుఖ్ ఖాన్ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… ఇప్పటివరకైతే సలార్ వర్సెస్ డంకీ వార్ పీక్స్‌లో ఉంటుందని నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే డంకీ డేట్‌పై ఇంకాస్త క్లారిటీ రావాలంటే… మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్…
ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం… ప్రభాస్-షారుఖ్ మధ్య క్లాష్ రాకూడదు అనుకుంటున్నారు కానీ అటు ప్రభాస్, ఇటు షారుఖ్ వెనక్కి…
డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ…
సలార్ రిలీజ్ డేట్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ప్రభాస్, షారుఖ్ ఖాన్ వార్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అసలు షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడడం ఏంటి? పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు.. అనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటప్పుడు సలార్‌కు ఎందుకు భయపడుతున్నారనేది? ప్రభాస్ ఫ్యాన్స్ మాట కానీ సలార్‌కు ఏ ఖాన్ హీరో అయిన భయపడాల్సిందే. ఈ విషయం నార్త్ ఆడియెన్స్‌కు క్లియర్ కట్‌గా…