ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్…
బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023లో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో యాక్షన్ మోడ్ లో హిట్స్ కొట్టిన షారుఖ్… ఈసారి ఫన్ తో హిట్ కొట్టడానికి డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. డంకీ సినిమా హిట్ అయితే ఏడాదిలో మూడు హిట్స్ కొట్టిన ఏకైక స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ నిలుస్తాడు. ఇదిలా ఉంటే…