Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salaar First Song Will Be Out Very Soon

Salaar: సాంగ్ వస్తుంది… త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్

Published Date :July 28, 2023 , 12:02 pm
By Shiva Kranthi
Salaar: సాంగ్ వస్తుంది… త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యుట్యూబ్ ని కుదిపేసిన సలార్ టీజర్, అప్పటివరకూ ఉన్న రికార్డులు చెల్లా చెదురు చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టీజర్ కే ఇలా అయిపోతే ఎలా సలార్ ట్రైలర్ వస్తుంది వెయిట్ చేయండి, మాస్ హిస్టీరియా అనే పదానికి అర్ధం చూపిస్తాం అంటూ మేకర్స్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆగష్టులో ట్రైలర్ రిలీజ్‌ అవుతుందని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఫస్ట్ సాంగ్ బయటకి రానుంది. సలార్ ట్రైలర్ కన్నా ముందు సాంగ్ బయటకి రానుంది. KGF సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంటుందో సాంగ్స్ కూడా అదే రేంజులో ఉంటాయి. తుఫాన్ సాంగ్ కైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఆ రేంజ్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు సలార్ విషయంలో అది రిపీట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి. మేకర్స్ ఫస్ట్ సాంగ్ ని రెడీ చేసారట, ప్రశాంత్ నీల్ వైఫ్ సలార్ మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో సలార్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి సలార్ సాంగ్స్ KGFని మించి ఉంటాయా లేదా అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • Prabhas Salaar Cease Fire
  • Salaar Cease Fire
  • Salaar on Sep 28th
  • Salaar Prabhas

తాజావార్తలు

  • Trump: అగ్రరాజ్యాధినేత యుద్ధ విమరణకు కారణం ఇదేనా?

  • CM Chandrababu : ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EHS బిల్లుల చెల్లింపు ఇక ఆన్‌లైన్‌లో

  • Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!

  • Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు

  • Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions