Home
Prabhas Salaar
Prabhas Salaar News
-
Prabhas: సెట్స్ అలానే ఉన్నాయి… షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేయించింది. నీల్ మావా ఎలివేషన్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్… ప్రస్తుతం ఓటిటిలోను సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో సలార్ సీక్వెల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సలార్ సీక్వెల్‌లో పార్ట్ 2 టైటిల్ శౌర్యాంగ పర్వం అని అనౌన్స్ చేశాడు… -
Prabhas: మూడు గంటల సినిమాలో ప్రభాస్ మాట్లాడింది మూడు నిమిషాలేనా?
సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్… -
Prabhas: హను సినిమా ఫిక్స్… కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసాడు. కల్కి 2898 AD, ది రాజా సాబ్ సినిమాలు ఫైనల్ షూటింగ్స్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫ్యూచర్ సినిమాల లిస్టులో స్పిరిట్, సలార్ 2 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి ఉన్నాయి. స్పిరిట్ కన్నా ముందు సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుంది అనే వార్త వినిపిస్తోంది. సలార్ పార్ట్ 1 హిట్ ఇచ్చిన జోష్ లో పార్ట్ 2ని స్టార్ట్ చేయడానికి ప్రభాస్ ఈగర్ గా… -
Salaar: మోస్ట్ అవైటెడ్ పోస్ట్ వచ్చేసింది… సలార్ @ 500 క్రోర్స్
పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా… -
Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్ … -
Prabhas: ‘సలార్’ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే!
నిజమే… ఈ విషయంలో మాత్రం సలార్ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే లేదంటే… ఇంత హైప్, ఈ రేంజ్ రచ్చ ఉండేది కాదు. మామూలుగా అయితే ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మూవీ మేకర్స్‌దే. అందుకోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమాకైతే… దేశం మొత్తం చుట్టేయాలి. గతంలో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను గట్టిగా చేశాడు రాజమౌళి. తన హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరగాడు కానీ సలార్ వ్యవహారం మాత్రం రివర్స్‌లో ఉంది.… -
Salaar Day 2 Collections: 145 కోట్లు… కాటేరమ్మ కొడుకు ఊచకోత
కాటేరమ్మ కొడుకు ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్నాడు. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్… డే 2 కూడా ర్యాంపేజ్ చూపించాడు. ఒక యుద్ధం బాక్సాఫీస్ పైన పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ సలార్ సినిమా రెండో రోజు 145-150 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. డే 1 పక్కన పెడితే సలార్ డే 2నే 2023లో రిలీజైన మిగిలిన… -
Salaar: మూడు తెగల పేర్లు చెప్పండి… స్పెషల్ గిఫ్ట్ పట్టేయండి
ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రమ్ కథకి మార్పులు చేర్పులు చేసి… ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు పాన్ ఇండియా సినిమాగా సలార్ ని చేసాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రమ్ సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రమ్ సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్… ఇంటర్వెల్ బ్యాంగ్ కి గూస్ బంప్స్ తెచ్చాడు. ఉగ్రమ్ చూడని వాళ్లకి సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకోని వస్తుంది. ఉగ్రమ్ చూసిన… -
Salaar: ‘సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని… -
Salaar: సలార్ కాదు… దేవా కాదు… దేవరథ కాదు… ఇదే ప్రభాస్ క్యారెక్టర్ పూర్తి పేరు
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్…
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..