రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ తెరకెక్కిన సినిమా సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ సెన్సేషన్ క్రియేట్…