పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా…
పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సలార్ సినిమాకు… సోమవారం క్రిస్మస్ హాలీడేతో లాంగ్ వీకెండ్ ముగిసింది. దీంతో మంగళవారం నుంచి సలార్ వసూళ్లు కాస్త స్లో అయ్యాయి. నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసిన సలార్… ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో 500 కోట్ల మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసేలా ఉంది. వారం రోజులు తిరగకుండానే సలార్ …
రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేసే పనిలో ఉంది. అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ సలార్ కలెక్షన్స్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ప్రభాస్ ని డైనోసర్ గా చూపిస్తూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ కి ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు ఓవర్సీస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. నార్త్ లో కాస్త నెమ్మదిగా…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విజయాన్ని సలార్ అందించింది. దేవరథ రైజర్ గా ప్రభాస్, వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి.
వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో…
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్…
ముందు నుంచి అందరూ యాంటిసిపేట్ చేసినట్లే సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్న కెజియఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసేసింది సలార్. 24 గంటలు గడవకముందే 100 మిలియన్స్ వ్యూస్ టచ్ చేసిన సలార్ ట్రైలర్… 24 గంటల్లో 116 మిలియన్స్ వ్యూస్, 2.7 మిలియన్స్ లైక్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఇప్పటి వరకున్న…
ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చెయ్యగానే… ఇది KGF సినిమాకి లింక్ అయ్యి ఉంటుంది, రాఖీ భాయ్-సలార్ కలిసి కనిపిస్తారు, సలార్ లో యష్ కనిపిస్తాడు అంటూ చాలా కథలు వచ్చేసాయి. సలార్ రిలీజ్ అవుతుంది అనే సరికి ప్రశాంత్ నీల్ యూనివర్స్ క్రియేట్ చేసాడు, ప్రభాస్-యష్ లు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారు అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కుండ…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్… రెండో సినిమాతోనే నయా రాజమౌళి అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. డైనోసర్ బాక్సాఫీస్ పై చేయబోయే దాడి ఏ రేంజులో ఉంటుందని ఇండియన్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేసారు.…
గత కొన్ని రోజుల్లో ఇండియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్న టైములో సలార్ సినిమా వాయిదా పడిందనే మాట వినిపిస్తోంది. దీంతో పాన్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంపించింది. సలార్ సినిమా వస్తుందనే సెప్టెంబర్ 28న…