ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచ�
ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమా�
ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంద
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలా�
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చే�
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. థియేటర్ల దగ్గర జరగబోయే మాస్ జాతర ఎలా ఉంటుందో చూపించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులకు పైగానే సమయం ఉంది. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంద�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… ఈ జనరేషన్ లో స్టార్ హీరోకి అందనంత ఎత్తులో ఉన్నాడు. హ్యూజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ ఇండియన్ హీరోగా నిలిచాడు. అలాంటి ప్రభాస్, మూడు సినిమాతోనే రాజమౌళి రికార్డులని బ్రేక్ చేసి, రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దర్శకుడు అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో క
బాహుబలి తర్వాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు వెయ్యి కోట్లని రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాల తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కంబ్యాక్ సినిమాగా నిలిచిన ‘పఠాన్’ మూవీ కూడా వెయ్యి కోట్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు రాబ�
మరో 40 రోజుల్లో సలార్ సినిమా రిలీజ్ ఉంది. ఎంత హైప్ ఉన్నా… ఎంతకాదనుకున్నా కనీసం నెల రోజుల ముందు నుంచి అయినా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్త�