Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు
- శాంతిని కోరుకుంటాం
- ఉగ్రవాదాన్ని సహించం
- రష్మిక పోస్టు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika : పాకిస్థాన్ మీద ఇండియా సాగిస్తున్న యుద్ధానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడటం మన హక్కు అంటూ తెలిపింది. చాలా మంది అమాయక పౌరులను చంపితే కచ్చితంగా న్యాయం చేయాల్సిందే అంటూ చెప్తోంది. టెర్రరిస్టల దాడిలో అమాయకులు చనిపోతే.. కచ్చితంగా దానికి బదులు తీర్చుకోవాలని.. అది మన దేశ బాధ్యత అంటూ రాసుకొచ్చింది. శాంతిని కోరుకోవడం అంటే టెర్రరిజాన్ని ఒప్పుకోవడం కాదు. ఇలాంటి సమయంలో మన దేశాన్ని కాదు.. ఆ టెర్రరిజం గ్రూపులను ప్రశ్నించండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Read Also : PM Modi: సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కనీసం స్పందించట్లేదు. కానీ రష్మిక లాంటి వారు డైరెక్ట్ గా టెర్రరిస్టుల దాడులను ఖండిస్తూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక రష్మిక విషయానికి వస్తే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే విజయ్ తో సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది. రీసెంట్ గా పుష్ప-2, యానిమల్, చావా సినిమాలతో పాన్ ఇండియా హిట్లు అందుకుంది ఈ భామ.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ -అట్లీ మూవీ లిస్ట్ లోకి.. మరో హీరోయిన్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!