రష్మిక యూఎస్ ప్రయాణం అతన్ని కలవడానికేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ క్రష్ రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన పిక్స్ ఆమెను మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచేలా చేశాయి. తన ఇన్‌స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ఆమె దీన్ని షేర్ చేసినప్పటి నుండి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్మిక అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆమె ఆన్‌లైన్‌లో షేర్ చేసిన చిత్రాలలో ఒకదానిలో “ఈసారి మీకు చాలా దూరంగా వెళ్తున్నా.. నేను త్వరలో తిరిగి వస్తాను” అని రాసింది.
అయితే రష్మిక యునైటెడ్ స్టేట్స్ వెళ్లిందని, అక్కడ పూరి జగన్నాధ్ “లైగర్” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా యుఎస్ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్న తన సహనటుడు, బెస్ట్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండను కలవడానికి రష్మిక అక్కడికి వెళ్ళింది అంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రష్మిక ‘లైగర్’ గెస్ట్ రోల్ లో కన్పించబోతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మంచి స్నేహితులు. తమ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు, ఊహాగానాలు వస్తున్నప్పటికీ, వీరిద్దరూ తాము కేవలం స్నేహితులు మాత్రమేనని, అంతకుమించి ఏమీ లేదని తేల్చి చెప్పారు. ముంబై దేవరకొండ, రష్మిక తరచుగా కలవడం, ఒకే జిమ్‌లో వర్కౌట్‌లు చేయడం వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ మాగ్నమ్ ఓపస్ మూవీ “పుష్ప” చిత్రం విడుదలకు కోసం ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌లో “మిషన్ మజ్ను”, “గుడ్‌బై” సినిమాలు చేస్తోంది. మరోవైపు కరణ్ జోహార్ సపోర్ట్ తో “లైగర్” మూవీ ద్వారా విజయ్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!