కన్నడ క్రష్ రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన పిక్స్ ఆమెను మరోసారి ముఖ్యాంశాల్లో నిలిచేలా చేశాయి. తన ఇన్‌స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకోండి చూద్దాం? అని అభిమానులను సస్పెన్స్ లో పెట్టేసింది. దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్లినట్లు పేర్కొంటూ ఆమె విమాన ప్రయాణం, పాస్‌పోర్ట్ చిత్రాలను పంచుకుంది. ఆమె దీన్ని షేర్ చేసినప్పటి నుండి అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్మిక అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆమె ఆన్‌లైన్‌లో…