Big Breaking: హిరణ్యకశిపను ప్రకటించిన రానా.. గుణశేఖర్ ప్లేస్ లో గురూజీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Breaking: దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ హిరణ్యకశిప అన్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించాడు. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు దీని గురించిన ఒక అప్డేట్ కూడా లేదు. అసలు ఈ సినిమా ఉందా.. ? లేదా.. ? అనే క్లారిటీ కూడా లేదు. శాకుంతలం తరువాత గుణశేఖర్ ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే శాకుంతలం భారీ పరాజయాన్ని అందుకోవడంతో హిరణ్యకశిప అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ, హిరణ్యకశిప పట్టాలెక్కుతోందని రానా అధికారికంగా ప్రకటించాడు. నేటి నుంచి అమెరికాలో శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలైన విషయం తెల్సిందే.
Samantha: సినిమాలు బ్రేక్ ఇచ్చి సామ్ ఏం చేస్తుందో చూడండి..?
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
ఇక ఈ వేడుకలో ఈరోజు రానా.. స్పిరిట్ మీడియా తో కలిసి నిర్మిస్తున్న కొన్ని సినిమాలను.. పోస్టర్లతో సహా రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. అందులో ఒక హిరణ్యకశిప. అమర చిత్ర కథ కామిక్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా హిరణ్యకశిప టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. త్రివిక్రమ్ కేవలం స్టోరీ మాత్రమే రాస్తున్నాడు అంటే.. డైరెక్టర్ గా గుణశేఖర్ ఉంటాడా.. ? లేక డైరెక్షన్ కూడా త్రివిక్రమే చేస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే హిరణ్యకశిప కామిక్ పోస్టర్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..