బీటీఎస్ వీడియో : సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్ కు సంబంధించిన బీటీఎస్ వీడియోను పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
వీడియోలో సామ్ చాలా అందంగా డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ కనిపిస్తుంది. కొరియోగ్రాఫర్లతో ఆమె కష్టపడి పని చేయడం, సరదాగా ఉండడంతో పాట కోసం డ్యాన్స్ పై కూడా పూర్తిగా దృష్టిని సారించింది. సాంగ్ కోసం సామ్ చేసిన హార్డ్ వర్క్ ప్రశంసనీయం అంటున్నారు ఆమె అభిమానులు. ఈ వీడియోను షేర్ చేస్తూ సామ్ “తరచుగా మనం బాగా ప్రాక్టీస్ చేసే విషయాలు తెరపైకి రాకుండా ఉంటాయి. ఈ అద్భుతమైన కొరియోలో నేను చాలా సరదాగా నేర్చుకున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఇంతకుముందు కూడా సామ్ ఈ సాంగ్ కు సంబంధించిన ఓ పోస్టులో సాంగ్ లో సెక్సీగా కనిపించడానికి చాలా కష్టపడ్డానని చెప్పకొచ్చింది. ఎలాగైతేనేం ‘ఊ అంటావా’ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే ! ప్రస్తుతం సామ్ ‘శాకుంతలం’, ‘యశోద’ అనే పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో ‘శాకుంతలం’ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా, ‘యశోద’ రెండవ షెడ్యూల్ ను తాజాగా మొదలు పెట్టింది సామ్.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!