ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్…