సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి…
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్…