Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mounika Reddy Divorce And Wedding Pics Deleted

Mounika Reddy: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే భీమ్లా నాయక్ నటి విడాకులు..?

Published Date :October 2, 2023 , 6:17 pm
By Roja Pantham
Mounika Reddy: పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకముందే భీమ్లా నాయక్  నటి విడాకులు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mounika Reddy: వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి మౌనిక రెడ్డి. సూర్య లాంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె భీమ్లా నాయక్ సినిమాతో సినిమాల్లో కూడా బాగానే పేరుతెచ్చుకుంది.ఒకపక్క సినిమాలో నటిస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ మౌనిక బిజీగా మారింది. ఇక ఈ అమ్మడు గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే . కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సందీప్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఆ తరువాత అతనితోనే గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. ఆ పెళ్లి టైం లో మౌనిక చేసిన రచ్చ అంతాఇంతా కాదు. 28 ఏళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నానని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని ఎంతో ఎక్సైజ్మెంట్ ఫీల్ అవుతూ ఆమె చేసిన హడావిడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి అమ్మాయి తమ పెళ్లి అప్పుడు ఇలానే ఉండాలని, ఆమెను చూసి తాము కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..

సంవత్సరం కూడా తిరక్కముందే ఆమె బంధం బీటలు వారిందని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా మౌనిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. అంతేకాకుండా తన భర్తను అన్ ఫాలో చేయడంతో ఆమె విడాకులు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఈ సెలబ్రిటీలకి చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయిందని, ఏడాది గడవకముందే విభేదాలు, విడాకులు తీసుకోవడం ఏమాత్రం బాగోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు గానీ మౌనిక రెడ్డిని మాత్రం అభిమానులు ఏకిపారేస్తున్నారు. పెళ్లిలో అంత రచ్చ చేసి ఇప్పుడు కనీసం ఏడాది కూడా గడవకముందే ఇలా విడాకులు ఇవ్వడం, భర్త నుంచి విడిపోవడం ఏమాత్రం బాగోలేదని చెప్పుకొస్తున్నారు. మరి మౌనిక విడాకులు తీసుకుందో లేదో అమ్మడే క్లారిటీ ఇస్తే బావుండు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bheemla nayak fame Mounika Reddy
  • Mounika Reddy
  • Mounika Reddy divorce
  • Tollywood News

తాజావార్తలు

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

  • Realme 16 5G: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, AMOLED డిస్‌ప్లేతో.. రియల్‌మీ 16 5G భారత్ లో విడుదల

  • Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..

  • LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions