Mounika Reddy: వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటి మౌనిక రెడ్డి. సూర్య లాంటి వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె భీమ్లా నాయక్ సినిమాతో సినిమాల్లో కూడా బాగానే పేరుతెచ్చుకుంది.ఒకపక్క సినిమాలో నటిస్తూనే ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ మౌనిక బిజీగా మారింది.