Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kajal Aggarwal Reacts To Fake Accident Rumors

Kajal Aggarwal: యాక్సిడెంట్‌ వార్తలపై స్పందించిన కాజల్‌.. ఎక్స్‌ వేదికగా పోస్ట్‌

Published Date :September 9, 2025 , 12:28 pm
By Mounika
Kajal Aggarwal: యాక్సిడెంట్‌ వార్తలపై స్పందించిన కాజల్‌.. ఎక్స్‌ వేదికగా పోస్ట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఒక వార్త వైరల్ అయింది.. “కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారు, పరిస్థితి విషమంగా ఉంది” అని. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చాలామంది ఆమెను ట్యాగ్ చేస్తూ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కాజల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా తప్పుడు రూమర్స్ మాత్రమేనని, తాను సురక్షితంగానే ఉన్నానని స్పష్టం చేశారు.

Also Read : Puri & Sethupathi : ప్రత్యేక ఎంట్రీ సీక్వెన్స్ కోసం పూరి స్పెషల్ ప్రిపరేషన్

“నేను ప్రమాదంలో పడ్డానని, ఇక లేదన్నట్టుగా వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే వాటిని చదివి నేను నవ్వుకున్నాను. ఇంతకంటే ఫన్నీ న్యూస్ ఉండదు. ఇవన్నీ అవాస్తవం మాత్రమే. దేవుడి దయవల్ల నేను క్షేమంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, షేర్ చేయవద్దు. బదులుగా నిజమైన విషయాలు పంచుకోండి” అని కాజల్ ఒక నోట్ విడుదల చేశారు.ఈ క్లారిఫికేషన్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, కాజల్ ఇటీవల మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఇండియన్ 3’లో నటిస్తున్నారు. అదేవిధంగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ **‘రామాయణ’**లోనూ కాజల్ కీలక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kajal Aggarwal accident news
  • Kajal Aggarwal clarification
  • Kajal Aggarwal fake rumors
  • Kajal Aggarwal Ramayana role
  • Kajal Aggarwal X Twitter post

తాజావార్తలు

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions