సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఒక వార్త వైరల్ అయింది.. “కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారు, పరిస్థితి విషమంగా ఉంది” అని. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చాలామంది ఆమెను ట్యాగ్ చేస్తూ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కాజల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా తప్పుడు రూమర్స్ మాత్రమేనని, తాను సురక్షితంగానే ఉన్నానని స్పష్టం చేశారు. Also Read : Puri & Sethupathi…