రిపబ్లిక్ : ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్ తో పాటు ఉన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో మైరా హాన్సన్ అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
Read Also : “అఖండ” రిలీజ్ డేట్ ఫిక్స్… యంగ్ హీరోకు షాక్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్, న్యాయం లాంటి ప్రధానాంశాల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. మణిశర్మ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?