“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.