Home
Deva Katta
Deva Katta News
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాల్లో జోజో ఒకటి. దేవా కట్టా సమర్పిస్తున్న రూరల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని చెబుతూనే, మేకర్స్ ‘కాషన్ టూ’ పేరుతో కొత్త గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మహేష్ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొన్నగిరిలో జరిగే వజ్రాల వేట చుట్టూ… -
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న రూరల్ డ్రామాలు ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో తెరకెక్కుతున్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. కిరణ్ జయ్ కుమార్ రచన, దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై తాజాగా విడుదలైన ‘కాషన్ 1’ వీడియో గ్లింప్స్‌తో అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. రాయలసీమలోని ప్రసిద్ధ ప్రాంతమైన జొన్నగిరి నేపథ్యంలో… -
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
Deva Katta: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన సీన్‌ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్‌కు మాటలు అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో అందరి… -
Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతోంది. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పవన్ మార్కు మేనరిజమ్స్ మరియు డైలాగులతో అభిమానులను అలరించినప్పటికీ బలహీనమైన కథనం మరియు పాతచింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్‌ప్లే కారణంగా డిజాస్టర్ దిశగా సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సంచలనం… -
Mayasabha: ఆసక్తికరంగా ‘మయసభ’ ట్రైలర్
సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు.… -
Deva Katta : రాజమౌళి సినిమాతో నాకు సంబంధం లేదు.. దేవాకట్టా క్లారిటీ
Deva Katta : డైరెక్టర్ దేవాకట్ట స్టైలే సెపరేట్ గా ఉంటుంది. ఆయన ఏది పడితే అది అస్సలు చేయరు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికి చేసింది. నాలుగు సినిమాలే. ఇక రైటర్ గా మాత్రం ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయన రాసే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. అప్పట్లో బాహుబలికి కొన్ని డైలాగులు రాశారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాకు డైలాగ్ రైటర్… -
Mayasabha: వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్.. టీజర్ రిలీజ్!
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో డిఫరెంట్ వెబ్ సిరీస్‌తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ట్యాగ్ లైన్. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్ ఉండనుంది కానీ పేర్లు మాత్రం పూర్తిగా మార్చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి… -
Jithender Reddy: అసలు ఎవరీ జితేందర్ రెడ్డి?
Director Virinchi Verma’s next movie “Jithender Reddy ” Title Poster unveiled: ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ ఆ తరువాతి సినిమా చేసేందుకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత ఆయన ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు ఇప్పుడు విరించి… -
‘రిపబ్లిక్’ డే కు మూడు రోజుల ముందే!
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్… -
‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయితేజ్!
సాయితేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి కానుకగా, అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విమర్శకులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంలో న్యాయస్థానాల పాత్ర ఎంతో ఉందని ఈ సినిమా ద్వారా దేవ కట్టా తెలిపారు. రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు మసలినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదనే విషయాన్ని నిర్మొహమాటంగా చూపారు. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని ఓ యువ…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!