Dil raju: దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్న ‘వారసుడు’.. ఒకటి తరువాత ఒకటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు వారసుడు సినిమాతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక వివాదం ముగిసింది అనేలోపు ఇంకొకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలుగు నిర్మాతలందరు కలిసి సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం విదితమే.దీనిపై త్వరలోనే స్పందిస్తానని ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నానని దిల్ రాజు ప్రకటించారు.
ఇక ఒక వివాదం ముగిసింది అనుకోలోపు మరో వివాదాన్ని తీసుకొచ్చాడు వారసుడు. ఈ సినిమాలో పర్మిషన్ లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వారిసు సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట. కానీ, ఏనుగును వాడినందుకు జంతు పరిరక్షణ సమితి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదట. దీంతో జంతు పరిరక్షణ సమితి పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి వీటన్నింటికి దిల్ రాజు ఎలా చెక్ పెడతాడో చూడాలి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!